ఆరోగ్యకరమైన శుక్రకణాల కోసం పౌష్టికాహారం తీసుకోండి
ఆరోగ్యకరమైన శుక్రకణాల కోసం ఆరోగ్యకరమైన ఆహారంతో పురుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యం మెరుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనివల్ల శుక్రణాల్లో కదలికల స్థాయి పెరిగే అవకాశం ఉందని చెప్పారు. స్వీడన్లోని లింకోపింగ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ పరిశోధన సాగించారు. ఆహారంలో చక్కెర అధికంగా తీసుకోవడం…