హోమియోపతి వైద్యం ఒక అద్భుతమైన విధానం. రోగి యొక్క లక్షణాలు ఎంత బలంగా ఉన్నా హోమియో చికిత్స ద్వారా అనారోగ్యాలను నయం చేయవచ్చు. ఎక్కువ కాలంగా వేరే ఇతర విధానాలతో మందులు ఉపయోగిస్తూ ఉన్నప్పటికి హోమియోపతి వైద్య విధానంతో మందులు తీసుకోవచ్చు. ఈ విధానం చాలా సరళంగా ఉండటమే కాకుండా ఎటువంటి దుష్పఫలితాలు ఉండవు. అందువలన హోమియోపతి వైద్య విధానంతో పాటుగా కొన్ని మిగత వైద్యవిధానాలు కూడా ఉపయోగిస్తూ రోగులకు చికిత్స అందించడం వలన రోగికి ఎంతో ఉపయోగకరం.
రోజువారి జీవనవిధానం మరియు వివిధ రకాలైన పాశ్చాత్యరోజువారి జీవనవిధానం మరియు వివిధ రకాలైన పాశ్చాత్య ఆహారపు అలవాట్ల వలన అనేక కొత్త తరహా వ్యాధులకు కూడా గురి అవుతున్నారు. స్త్రీలలో ఋతుక్రమంపై, థైరాయిడ్ పై చెడు ప్రభావాలు కనిపిస్తున్నాయి. తద్వారా స్త్రీలు పలురకాల శారీరక, మానసికసమస్యలకు లోనవుతున్నారు. చర్మ సంబంధిత రోగాలు, చర్మం రంగులో మార్పులు, జుత్తు రంగు మారటం, మానసిక అస్థిరత, ఆతురత, లైంగిక ఆసక్తి లేకపోవటం ఇలా చాలా రకాలైన మానసిక, శారీరక సమస్యలు ఉత్పన్నం అవు తున్నాయి. ఈ రకాలైన సమస్యలు కొన్ని సందర్భాలలో రోజువారీ దినచర్యకు భంగం కలిగిస్తాయి. ఈ సమస్యల వలన జీవితంలో నాణ్యత దెబ్బతింటుంది.
ఇటువంటి బయటకు చెప్పుకోలేని రుగ్మతలు హోమియోపతి వైద్య విధానంలో చక్కని పరిష్కారం ఉంటుంది. చాలామంది రోగులు విచిత్రమైన ఉపయోగిస్తూ సమస్యలు చెబుతుంటారు. ఉదాహరణకు టీ తాగగానే బాత్రూము వెళ్ళడం, ఒక వస్తువు రెండుగా కనపడటం, తెలియకుండానే నిద్రలో పాశ్చాత్య నడవడం, అలాగే ఎవరో తనని చంపాలని చూస్తున్నారనే భావన, ఇతరులు గురి తన గురించే ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారనే అపోహ వంటి మానసిక ప్రభావాలు సమస్యలు. ఏ ఇతర వైద్యవిధానాలు కూడా ఈ సమస్యలను సరిగా మానసికసమస్యలకు నివారించలేవు. విచిత్రంగా, విడ్డూరంగా అనిపించే అరుదైన శారీరక, మార్పులు, మానసిక సమస్యలకు హోమియోపతి వైద్యవిధానంలో సరియైన వైద్యం ఆసక్తి లభిస్తుంది. మీ సమీపంలోని హోమియోవైద్యుని సంప్రదించి మీ శారీరక ఉత్పన్నం మానసిక లక్షణాలను వివరిస్తే నాణ్యమైన చికిత్సలు పొందగలుగుతారు.